(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.23. అధ్యాయః 023
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
కద్ర్వా స్వవచనతిరస్కారిణః కాంశ్చన పుత్రాన్ప్రతి జనమేజయసర్పసత్రే నిధనరూపశాపదానం॥ 1 ॥ కైశ్చన సర్పైరుచ్చైరశ్రవసో వాలే స్వాంగవేష్టనేన నైల్యసంపాదనం॥ 2 ॥ తతః కద్రూచోదనయా హయవాలే నైల్యదర్శిన్యా వినతయా తద్దాస్యాంగీకరణం॥ 3 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`భీష్య ఉవాచ।

శ్రుత్వా తు వచనం మాతుః క్రుద్ధాయాస్తే భుజంగమాః।
కృచ్ఛ్రేణైవాన్వమోదంత కేచిద్ధిత్వా దిశో గతాః॥ 13-23-1(81847)
యే ప్రతస్థుర్దిశస్తత్ర క్రుద్ధా తానశపద్భృశం।
భుజంగమానాం మాతాఽసౌ కద్రూర్వైరకరీ తదా॥ 13-23-2(81848)
ఉత్పత్స్యతి హి రాజన్యః పాండవో జనమేజయః।
చతుర్థో ధన్వినాం శ్రేష్ఠాత్కుంతీపుత్రాద్ధనంజయాత్॥ 13-23-3(81849)
స సర్పసత్రమాహర్తా క్రుద్ధః కురుకులోద్వహః।
తస్మిన్సత్రేఽగ్నినా యుష్మాన్పంచత్వముపనేష్యతి॥ 13-23-4(81850)
ఏవం క్రుద్ధాఽశపన్మాతా పన్నగాంధర్మచారిణః।
గురోః పరిత్యాగకృతం నైతదన్యద్భవిష్యతి॥ 13-23-5(81851)
ఏవం శప్తా దిశః ప్రాప్తాః పన్నగా ధర్మచారిణః।
విహాయ మాతరం క్రుద్ధా గతా వైరకరీం తదా॥ 13-23-6(81852)
తత్ర యే వృజినం తస్యా అనాపన్నా భుజంగమాః।
తే తస్య వాజినో వాలా బభూవురసితప్రభాః॥ 13-23-7(81853)
తాందృష్ట్వా వాలధిస్థాంశ్చ పుత్రాన్కద్రూరథాబ్రవీత్।
వినతామథ సంహృష్టా హయోసౌ దృశ్యతామితి॥ 13-23-8(81854)
ఏకవర్ణో న వా భద్రే పణో నౌ సువ్యవస్థితః।
ఉతకాదుత్తరంతం తం హయం చైవ చ భామిని॥ 13-23-9(81855)
సా త్వవక్రమతిర్దేవీ వినతా జిహ్మగామినీం।
అబ్రవీద్భగినీం కించిద్విహసంతీవ భారత॥ 13-23-10(81856)
హంత పశ్యావ గచ్ఛావః సుకృతో నౌ పణః శుభే।
దాసీ వా తే భవిష్యామి త్వం వా దాసీ భవిష్యసి॥ 13-23-11(81857)
ఏవం స్థిరం పణం కృత్వా హయం తే తం దదర్శతుః।
కృత్వా సాక్షిణమాత్మానం భగిన్యౌ కురుసత్తమ॥ 13-23-12(81858)
సా దృష్ట్వైవ హయం మందం వినతా శోకకర్శితా।
శ్వేతం చంద్రాంశువాలం తం కాలవాలం మనోజవం॥ 13-23-13(81859)
తత్ర సా వ్రీలితా వాక్యం వినతా సాశ్రుబిందుకా।
ఉవాచ కాలవాలోఽయం తురగో విజితం త్వయా॥ 13-23-14(81860)
దాసీ మాం ప్రేషయ స్వార్థే యథా కామవశాం శుభే।
దాస్యశ్చ కామకారా హి భర్తృణాం నాత్ర సంశయః'॥ ॥ 13-23-15(81861)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్రయోవింశోఽధ్యాయః॥ 23 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-23-9 హయముద్దిశ్య నౌ పణః సువ్యవస్థిత ఇతి శేషేణాన్వయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.